STOTRAS
Ganesha Chaturthi Pooja Vidhanam & Vrata Kalpam
Lord Ganesha

గణేశ చతుర్థి పూజా విధానం, వ్రత కల్పం

Ganesha Chaturthi Pooja Vidhanam & Vrata Kalpam

A sacred Hindu prayer dedicated to Lord Ganesha.

SACRED VERSES

గణేశ చతుర్థి పూజా విధానం, వ్రత కల్పం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥

అయం ముహూర్తస్సుముహూర్తోఽస్తు ।
తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి, సుముహూర్తోఽస్తు ।

యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా ।
తయోస్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ॥

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవరశ్యామో హృదయస్థోజనార్థనః ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥

(శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం)
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥

ధూమకేతు-ర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండ-శ్శూర్పకర్ణో హేరంబ-స్స్కందపూర్వజః ॥ 2 ॥

షోడశైతాని నామాని యః పఠే-చ్ఛృణు-యాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥

అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి ।
సర్వవిఘ్నచ్చిదేతస్మై శ్రీ మహాగణాధిపతయే నమః ॥

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ।
ఓం ఉమా మహేశ్వరాభ్యాం నమః ।
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ।
ఓం శచీ పురందరాభ్యాం నమః ।
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ।
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ।
నమస్సర్వేభ్యో మహాజనేభ్యో నమః ॥
అయం ముహూర్త-స్సుముహూర్తోఽస్తు ॥

శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః ।

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః । యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే । ఓం భూర్భువస్సువః ।
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

ప్రాణాయామః
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ ।
ఓం తత్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో నః॑ ప్రచో॒దయా᳚త్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర-ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః - జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా - క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, ... సంవత్సరే, ... అయనే, ... ఋతే, ... మాసే, ... పక్షే, ... తిథౌ, ... వాసరే, ... శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, ... గోత్రః, ... నామధేయః, ... గోత్రస్య, ... నామధేయోహం ... మమ ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహకుటుంబానాం, క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్హ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధర్థం, సమస్త దురితోప శాంత్యర్థం, సమస్త మంగళావాప్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవతా-ముద్ధిస్య, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం, కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ।

తదంగ కలశపూజాం కరిష్యే ॥
కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య ।
తస్యోపరి హస్తం నిధాయ -

కలశ పూజ
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర-స్సమాహితః ।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః ॥

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వ్వీపా వసుంధరా ।
ఋగ్వేదోధ యజుర్వేద-స్సామవేదో-హ్యధర్వణః ॥
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ।

ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ।
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే ॥


ఆపో॒ వా ఇ॒దగ్ం సర్వం॒-విఀశ్వా॑ భూ॒తాన్యాపః॑ ప్రా॒ణా వా ఆపః॑ ప॒శవ॒ ఆపోఽన్న॒మాపో -ఽమృ॑త॒మాపః॑ స॒మ్రాడాపో॑ వి॒రాడాపః॑ స్వ॒రాడాపః॒ ఛందా॒గ్॒స్యాపో॒ జ్యోతీ॒గ్॒ష్యాపో॒ యజూ॒గ్॒ష్యాపః॑ స॒త్యమాపః॒ సర్వా॑ దే॒వతా॒ ఆపో॒ భూర్భువ॒స్సువ॒రాప॒ ఓమ్ ॥ 29.1 (తై. అర. 6.29.1)

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః ।
(కలశోదకేన పూజాద్రవ్యాణి, ఆత్మానం, దేవం చ సంప్రోక్ష్య)


ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాం ఉప॒మశ్ర॑వస్తవమ్ ।
జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ॥

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయే నమః ।
అథ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే ।

శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠా
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణమిహ నో ధేహి భోగమ్ ।
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయా నః స్స్వస్తి ॥ ఋ.వే. - 10.59.6
అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ।
ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా ॥

ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ।
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ ।
తావత్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు ॥
ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద ।

షోడశోపచార పూజా

ప్రార్థన
భవసంచితపాపౌఘ విధ్వంసనవిచక్షణమ్ ।
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ॥

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ ।
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ॥

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ ।
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ॥

ధ్యానం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ ।
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి ।

ఆవాహనం
(సహస్రశీర్షా ... దశాంగుళం)
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర ।
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి ।

ఆసనం
(పురుష ఏవేదగం ... అతిరోహతి)
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ ।
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి ।

అర్ఘ్యం
(ఏతావానస్య ... దివి)
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన ।
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి ।

పాద్యం
(త్రిపాదూర్ధ్వః ... అభి)
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక ।
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి ।

మధుపర్కః
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ ।
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి ।

ఆచమనీయం
(తస్మాద్విరాడజాయత ... పురః)
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత ।
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి ।

పంచామృత స్నానం
పయో దధి ఘృతం చైవ శర్కరా మధు సంయుతమ్ ।
పంచామృతం గృహాణేదం స్నానాయ గణనాయక ॥
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ।
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి ।

శుద్ధోదక స్నానం
(యత్పురుషేణ ... హవిః)
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః ।
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ।

వస్త్రం
(సప్తాస్యాసన్ ... పశుం)
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ ।
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।

యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ ।
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।

గంధం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ ।
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి ।

అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ ।
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి ।

పుష్పాణి
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ ।
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి ।

అథాంగపూజా
ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి ।
ఓం ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి ।
ఓం శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి ।
ఓం విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి ।
ఓం ఆఖువాహనాయ నమః - ఊరూం పూజయామి ।
ఓం హేరంబాయ నమః - కటిం పూజయామి ।
ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి ।
ఓం గణనాథాయ నమః - నాభిం పూజయామి ।
ఓం గణేశాయ నమః - హృదయం పూజయామి ।
ఓం స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి ।
ఓం స్కందాగ్రజాయ ణమహ శ్కంధౌ పూజయామి ।
ఓం పాశహస్తాయ ణమహ హస్థౌ పూజయామి ।
ఓం గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి ।
ఓం విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి ।
ఓం శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి ।
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి ।
ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి ।
ఓం విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాణి పూజయామి ।

అథైకవింశతి పత్రపూజ
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి (దర్భ) ।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి ।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి (మారేడు) ।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి(గరిక) ।
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త) ।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి (రేగు) ।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి) ।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి ।
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి (ఆమ్ర) ।
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి (గన్నేరు)।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి ।
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ) ।
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి ।
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి ।
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి ।
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి ।
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి ।
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి (జమ్మి) ।
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి (రావి) ।
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి (మద్ది) ।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి (జిల్లేడు) ।
శ్రీ గణేశ్వరాయ నమః - ఏకవింశతి పత్రాణి పూజయామి ।

ఏకవింశతి పుష్ప పూజా
ఓం పంచాస్య గణపతయే నమః - పున్నాగ పుష్పం సమర్పయామి ।
ఓం మహా గణపతయే నమః - మందార పుష్పం సమర్పయామి ।
ఓం ధీర గణపతయే నమః - దాడిమీ పుష్పం సమర్పయామి ।
ఓం విష్వక్సేన గణపతయే నమః - వకుళ పుష్పం సమర్పయామి ।
ఓం ఆమోద గణపతయే నమః - అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి ।
ఓం ప్రమథ గణపతయే నమః - పాటలీ పుష్పం సమర్పయామి ।
ఓం రుద్ర గణపతయే నమః - ద్రోణ పుష్పం సమర్పయామి ।
ఓం విద్యా గణపతయే నమః - ధత్తూర పుష్పం సమర్పయామి ।
ఓం విఘ్న గణపతయే నమః - చంపక పుష్పం సమర్పయామి ।
ఓం దురిత గణపతయే నమః - రసాల పుష్పం సమర్పయామి ।
ఓం కామితార్థప్రద గణపతయే నమః - కేతకీ పుష్పం సమర్పయామి ।
ఓం సమ్మోహ గణపతయే నమః - మాధవీ పుష్పం సమర్పయామి ।
ఓం విష్ణు గణపతయే నమః - శమ్యాక పుష్పం సమర్పయామి ।
ఓం ఈశ గణపతయే నమః - అర్క పుష్పం సమర్పయామి ।
ఓం గజాస్య గణపతయే నమః - కల్హార పుష్పం సమర్పయామి ।
ఓం సర్వసిద్ధి గణపతయే నమః - సేవంతికా పుష్పం సమర్పయామి ।
ఓం వీర గణపతయే నమః - బిల్వ పుష్పం సమర్పయామి ।
ఓం కందర్ప గణపతయే నమః - కరవీర పుష్పం సమర్పయామి ।
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః - కుంద పుష్పం సమర్పయామి ।
ఓం బ్రహ్మ గణపతయే నమః - పారిజాత పుష్పం సమర్పయామి ।
ఓం జ్ఞాన గణపతయే నమః - జాతీ పుష్పం సమర్పయామి ।

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా
ఓం గణాధిపాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం పాశాంకుశధరాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఆఖువాహనాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం వినాయకాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఈశపుత్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఏకదంతాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఇభవక్త్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం మూషకవాహనాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కుమారగురవే నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కపిలవర్ణాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం బ్రహ్మచారిణే నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం మోదకహస్తాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సురశ్రేష్ఠాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం గజనాసికాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కపిత్థఫలప్రియాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం గజముఖాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సుప్రసన్నాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సురాగ్రజాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఉమాపుత్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం స్కందప్రియాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।

ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి ।

శ్రీ వినాయక అష్టోత్తరశత నామ పూజా
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః (30)
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః (40)
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధాయ నమః
ఓం సర్వవంద్యాయ నమః (50)
ఓం నర్వసిద్ది-ప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసుర-భంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః (60)
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః (70)
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంత-పదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః (80)
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్క్షిప్త-వారణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః (90)
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః (100)
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షా-విధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
శ్రీ మహాగణాధిపతయే నమః ।
నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి ।

ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ ।
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి ।

దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా ।
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి ।

నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ ।
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ॥
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి ।

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ ।
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి ।
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి ।

నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి ।
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ।

మంత్రపుష్పం
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన ।
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ॥
ఏకదంతైకవదన తథా మూషకవాహన ।
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి ।

ప్రదక్షిణం
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ ।
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ॥
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ।
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ॥
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।

సాష్టాంగ నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే ।
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే ।
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి ।

ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక ।
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ॥
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ ।
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ।

రాజోపచార పూజా
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । ఛత్రమాచ్ఛాదయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । చామరైర్వీజయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । గీతం శ్రావయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । వాద్యం ఘోషయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । ఆందోళికాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । అశ్వాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । గజాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః । సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।

పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక ।
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక ।
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే ।
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక ।
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

సమర్పణం
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ।