STOTRAS
Subrahmanya Pancha Ratna Stotram
Lord Subrahmanya

సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం

Subrahmanya Pancha Ratna Stotram

A sacred Hindu prayer dedicated to Lord Subrahmanya.

SACRED VERSES

సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం

షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ ।
రుద్రస్య సూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 1 ॥

జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ ।
కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 2 ॥

ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ [శూలమసిం] దధానమ్ ।
శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 3 ॥

సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ ।
సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 4 ॥

ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం [మిష్టాన్నదం] భూసురకామధేనుమ్ ।
గంగోద్భవం సర్వజనానుకూలం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 5 ॥

యః శ్లోకపంచమిదం [శ్లోకపంచకమిదం] పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ ।
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టం
అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ॥