STOTRAS
సూర్యాష్టకం
Surya Ashtakam
Chanting the Surya Ashtakam regularly brings improved physical health, mental clarity, and prosperity. సూర్య భగవానుని అనుగ్రహం కోసం పఠించే శక్తివంతమైన స్తోత్రాలలో సూర్యాష్టకం ప్రాముఖ్యమైనది.
DEVOTIONAL AUDIO
Listen on YouTube
Listen to this Stotra on the Hindu Spiritual Journey YouTube channel.
▶ Listen on YouTube
PURPOSE & SIGNIFICANCE
Why Listen / Recite
Removes poverty, Clears career blocks, Sharpens focus, Builds courage, Purifies the mind.
ఆరోగ్యం, తేజస్సు, గ్రహపీడా నివారణ, దరిద్ర విమోచనం, సంతాన ప్రాప్తి,
SACRED VERSES
సూర్యాష్టకం
శాంబ ఉవాచ
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ।
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే ॥ 1 ॥
సప్తాశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ ।
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 2॥
లోహితం రథమారూఢం సర్వ లోక పితామహమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 3॥
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 4 ॥
బృంహితం తేజసాం పుంజం [తేజపూజ్యం చ] వాయు మాకాశ మేవ చ ।
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥
బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితమ్ ।
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 6 ॥
విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 7 ॥
తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 8 ॥
ఫలశృతి
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనమ్ ।
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ॥
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే ।
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా ॥
స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే ।
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ॥
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణమ్ ॥